tag:blogger.com,1999:blog-67830598184335291912024-03-12T18:38:15.807-07:00నేను చెప్పేది ఏమిటంటే...తెలుగు సినిమాలు , ఆంధ్ర రాష్ట్ర రాజకీయలు, తెలుగు నవలలు , క్రికెట్ ఇవీ నాకు నచ్చినవి నేను మెచ్చినవి. వీటి పై నా అభిప్రాయాలు, గత స్మృతుల సమాహరమే "నేను చెప్పేది ఏమిటంటే.."Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6783059818433529191.post-11287734424367420142020-12-26T13:19:00.003-08:002020-12-26T13:19:38.538-08:00రాశి ఫలాలు - డిస్కౌంట్ సేల్ అట్లాంటా , ఆమెరికా 2019 డిసెంబర్ 24 - రాత్రి 11:00శతాబ్ధం లో ఒక్కసారి ఆకాశం లో జరిగే అద్భుతం - షష్ట గ్రహ కూటమి....మరి కొన్ని ఘడియల్లో జరగబోతుంది. వృశ్చిక రాశి కి రెండవ స్థానం ధనూ రాశి లో ఆరు గ్రహాల కలయిక... అదే సమయం లో చేతిలో మెగా మిలియన్ లాటరీ టికెట్ తో ఆత్రుతగా టివి వైపు చూస్తున్నా.గురుడు స్వస్థానం ధనూ రాశి లో అడుగు పెడుతూ , అక్కడ ఏడేళ్ల నుండి ఉన్న శని వైపు చూసి చిద్విలాసం Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6783059818433529191.post-22924862447242110402012-03-23T18:42:00.003-07:002012-03-23T18:51:41.778-07:00ఓ వీకెండ్ రాత్రి ఏమి జరిగిందంటే........శుక్రవారం ఉదయం 9.00"నందీ కొండా వాగుల్లో నల్లా తిమ్మా నీడల్లో.. " I-85 మీద 80 మైళ్ళ వేగం తో దూసుకుపోతున్న Infiniti కార్ Boss Sound System లో వస్తున్న పాట తో పాటు హం చేస్తూ హుషారు గా డ్రైవ్ చేస్తున్నా. వీకెండ్ వచ్చేస్తుందన్న ఆనందం కాబోలు.. మరో 15 మినిషాలలో ఆఫీస్ చేరి మైల్స్ చెక్ చేసా..కుళ్ళు జోకులు ఫార్వార్డ్స్ తప్ప పనికి వచ్చే మేటర్ పెద్దగా లేదు.. ఇంకా 8 గంటలు టైం ఎలా పాస్ చెయ్యాలి అని Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6783059818433529191.post-28354092651926956992009-06-18T10:09:00.000-07:002009-06-18T10:10:44.034-07:00ఎక్స్ పిచ్చి వై పిచ్చి.. క్రికెట్ పిచ్చి.. Part 2అప్పుడు స్టార్ట్ అయ్యింది మళ్ళి వరల్డ్ కప్.... ఆ మ్యాచ్‌లన్నీ ఎర్లీ మార్నింగ్ ఉండేవి.. సో ఎక్కడా టివి లు చూడటం కుదిరేది కాదు.... సో నేను ఒక చిన్న ట్రాన్సిస్టర్ సంపాదించా.... క్లాసులో కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చివరి బెంచీలో కూర్చొని కామెంటరీ వినే వాడిని.. ఆ వరల్డ్ కప్ లో సచిన్ ఓపెనర్ గా రావటం , ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ని వాడుకొని మొదటి ఓవర్లలో చెలరేగిపోవటం , లాంటి చిన్న చిన్న ఆనందాలు తప్ప ఏమీ Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6783059818433529191.post-28567785752384302042009-06-17T13:10:00.000-07:002009-06-17T14:48:57.444-07:00ఎక్స్ పిచ్చి వై పిచ్చి.. క్రికెట్ పిచ్చి.. Part 1అదేంటో ఎంత వదిలించుకుందామన్నా ఓ పట్టాన వదిలి చావట్లేదు ఈ క్రికెట్ పిచ్చి.. ఇండియా గెలవగానే నాకు కోట్ల కొలదీ డబ్బు వచ్చినంత ఆనదం.. వోడిపోగానే కాసేపు(తరువాత మ్యాచ్ వరకే.. ) క్రికెట్ ఇంకెప్పుడూ చూడకూడదన్నంత విరక్తి.. మళ్ళీ తరువాతి మ్యాచ్ మొదలయ్యే సరికి మనసు పొరల్ని చీల్చుకుంటూ అదే పిచ్చి.. అసలు ఈ పిచ్చి ఎప్పుడు ప్రారంభం అయ్యిందా అని కాసేపు రింగులు తిప్పితే ఎన్నెన్నో తీపి గుర్తులు... 1987 లో అనుకుంటాNiranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com5tag:blogger.com,1999:blog-6783059818433529191.post-8814589757216100362009-01-12T16:23:00.000-08:002009-01-12T16:29:30.373-08:00మా వూళ్ళో సంక్రాంతినాకు చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి. మా వైపు పెద్ద పండుగ అంటారు (పెద్దల పండుగ, అన్నిటికన్నా పెద్ద పండుగ అని రెండు అర్థాలు ) . ఇప్పుడు పెద్ద హడావిడి కనిపించటం లేదు కానీ, మా చిన్నప్పుడు చాలా సంబరం గా జరిగేది పండుగ మూడు రోజులు. ధనుర్మాసం ప్రారంభం తోనే పండుగ హడావిడి మొదలవుతుంది వూరిలో. అంతా కొత్త బట్తలు కొనటం , కుట్టించుకోవటానికి టైలర్ దగ్గర క్యూలు. ఇంకా ధనుర్మాసం మొదటి రోజు నుండి ఇళ్ళముండు పెద్ద పెద్దNiranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com8tag:blogger.com,1999:blog-6783059818433529191.post-80059674677214865812009-01-07T17:28:00.000-08:002009-01-07T17:37:10.386-08:00అ 'సత్యం' !!!కోటి ఆశలతో కొత్త సంవత్సరం లో కి అడుగిడి వారం కూడా దాటక ముందే పెద్ద షాక్. మన ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతో గర్వం గా చెప్పుకొనే , దేశం లో అతి పెద్ద నాలుగో ఐ టి కంపెనిగా వెలుగొందుతున్న 'సత్యం' లోని నిజమైన సత్యాలు దేశ ఐటి రంగానికి పెద్ద షాక్. ఆర్థిక మాంద్యం పుణ్యమా ని ఇప్పటికే చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి బాగోలేకుండా ఉంటే పులి మీద పుట్ర లా ఒక మహా పతనం సాఫ్ట్వేర్ ఉద్యోగులను మరింత భయాందోళనలలోకి Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com8tag:blogger.com,1999:blog-6783059818433529191.post-22550984294441716442008-12-31T10:11:00.000-08:002008-12-31T10:13:52.678-08:00నూతన సంవత్సర శుభాకాంక్షలు 2009మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలుNiranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com5tag:blogger.com,1999:blog-6783059818433529191.post-60237821001209964062008-11-17T13:52:00.000-08:002008-11-17T14:00:44.505-08:00ఎవరి కోసం సినిమా టికెట్ రేట్ల పెంపు ?నిన్న కాంగ్రెస్ నందుల ప్రదానం లో నాగార్జున సినిమా టికెట్ రేట్ల పెంచినందుకు ముఖమంత్రి కి ధన్యవాదాలు తెలిపి సినిమా ఇండస్ట్రి కి ఈ పెంపు చాలా అవసరం అని అన్నాడు. నిజానికి ఎవరికి ఉపయోగపడటానికి ఈ పెంపుదల అవసరం ? ఈ పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద డైరెక్టర్ల కి కాకపోతే ? వీళ్ళేమొ కోట్లకి కోట్లు రెమ్యునరేషను తీసుకొని మూస సినిమాలు తీసి వదిలేస్తారు. ఆ సినిమా ఆడక నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు విల విలలాడిపోతారు. Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com6tag:blogger.com,1999:blog-6783059818433529191.post-1006744535853490752008-10-22T15:19:00.000-07:002008-10-24T11:47:14.696-07:00చాలా రోజుల తరువాత..బ్లాగుల వైపు చూసి చాలా రోజులైంది. ఇండియా ట్రిప్పు ప్రిపరేషన్లు, ఆ తరువాత నెల రోజుల వెకేషను, అన్నీ పూర్తి చేసుకొని రెండు వారాల క్రిందటే వచ్చాను. రాగానే క్లైంట్ బాంబులు పేల్చాడు, వెండర్స్ అందరికీ బై బై అని. సరే లెమ్మని వెళ్ళిపోదాం ఇంకో మంచి ప్రాజెక్ట్ చూసుకుందామంటే మా ఎంప్లాయర్ ఏమో బాబ్బాబు ఒక్క చాన్సు, ఇంకొక్క చాన్సు అంటూ క్లైంట్ వెంట పడటం (గోదావరి సినిమా లో చిలక జ్యోతీష్యుడు తనికెళ్ల వెనుక Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6783059818433529191.post-6230454764546021512008-08-05T17:55:00.001-07:002008-08-06T22:22:23.147-07:00అగ్గిపెట్టుందా ?నవోదయా లో తొమ్మిదో తరగతి చదివేటప్పుడు జీవితం తెలుగు సీరియళ్ళలాగా భారం గా సా..........గుతున్న రోజులు. త్రీ రోజెస్ యాడ్ లో లాగా మరీ రంగు రుచి, వాసనా లేని టీ లాంటి రోజులు.. అలాంటి రోజులలో బ్రహ్మి జీవితం లోకి ఇలియానా లాగా వచ్చింది science fair . ఆ సంవత్సరం గుంటుర్ జిల్లా లో మద్దిరాల నవోదయా లో జరుగుతుంది science fair . మా స్కూల్ నుండీ 15 మంది వెళ్ళవచ్చు. science fair అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com7tag:blogger.com,1999:blog-6783059818433529191.post-2537445863319477942008-07-14T16:29:00.000-07:002008-07-16T10:50:01.722-07:00సిల్వర్ స్క్రీన్ సుబ్బు - సినిమా రాజకీయాలుసిల్వర్ స్క్రీన్ సుబ్బు గత వారం గా దిగులు గా కూర్చున్నాడు. కోడి కాలు, స్కాచు చుక్కా కూడా ముట్టలేనత దిగులు లో మునిగిపోయాడు. రాష్ట్రం లో దేశం లో రాజకీయాలన్ని ఎదురు తిరిగి గిలగిలలాడుతున్న చంద్రబాబు లాగా గిలగిలలాడిపోతున్నాడు సుబ్బు.ఈ దిగులు కి కారణం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెన్నక్కు వెళ్ళాల్సిందే..లాన్ లాంగ్ అగో సో లాంగ్ అగో.. ఐ డోంట్ నో హౌ లాంగ్ అగో.. ఈ సుబ్బు గారు వురఫ్ సుబ్బయ్య చిన్నప్పుడు Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com22tag:blogger.com,1999:blog-6783059818433529191.post-7314885747352100722008-07-10T14:48:00.000-07:002008-07-10T14:49:13.006-07:00'సింబ్లీ' సిల్లీ జ్ఞాపకం ....ఇది నేను +1 చదివేటప్పుడు. మాకు అప్పుడే కొత్తగా ఫిజిక్స్ , కెమిస్ట్రి కి ఇద్దరు కేరళ లేడీ టీచర్లు వచ్చారు. వాళ్ళు వచ్చిన మొదట్లో వాళ్ళ ఇంగ్లీషు సరిగా అర్థమైయేది కాదు. సింబ్లీ ( simply ) , వోళియం ( Volume ) లాంటి పదాలతో మొదటి కొన్ని రోజులు పాఠాలు అసలు అర్థం అయ్యేవి కావు. ఒక రోజు మా కెమిస్ట్రి మేడం స్లిప్ టెస్ట్ పెడుతోంది. స్లిప్ టెస్ట్ అంటే టీచరు ప్రశ్నలు చెబుతుంటే మేము ప్రశ్నలు పేపర్ మీద Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com8tag:blogger.com,1999:blog-6783059818433529191.post-44864516123327123322008-04-01T12:12:00.000-07:002008-04-01T12:14:42.507-07:00గుర్తుకొస్తున్నాయి -- 'అంతం'నేను 7 వ తరగతి నుండి నవోదయా స్కూల్ లో చదివాను. చిత్తూర్ జిల్లా లో మేము చదివేటప్పుడూ స్కూల్ హార్సిలీ హిల్స్ లో ఉండేది. అక్కడ స్కూల్ తప్ప వేరే ఎంటర్తైన్మెంట్ ఉండేది కాదు. కొండ పైకి బసు రోజు కి 3 సార్లు మాత్రమే వచ్చేది. అది కాక వేరే బస్ అంటే 10 కిలో మీటర్లు కొండ దిగితే అక్కడ నుండి మదనపల్లి కి బస్సులు ఉండేవి. సినిమాలు చూడగలిగే దగ్గర ప్లేసు అంటె మదనపల్లే. నేను 9 వ తరగతి చదివేటప్పుడు రాజావిక్రమార్కా Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com13tag:blogger.com,1999:blog-6783059818433529191.post-88219445527313567582007-10-10T11:06:00.000-07:002007-10-10T11:07:31.716-07:00ఇండియా ఆస్ట్రేలియా ఐదవ వన్ డే ప్రివ్యూగత మ్యాచ్ లో ఓడిపోయినా ఆస్ట్రేలియా అంత సులభంగా పట్టు వదలదు. ఎప్పుడైతే గట్టి పోటీ ఎదురౌతుందో అప్పుడు ఆ జట్టు మరింత బలోపేతం అవుతుంది. ఇది ఆస్ట్రేలియా జట్టుకు ఆనవాయతీగా వస్తున్న ఆట తీరు. ఇదే ఆ జట్టు ని చాంపియన్సు ని చేసింది. మరో వైపు ఇండియా సీరిస్ లో ఆశలను సజీవం గా నిలిపేటందుకు గత మ్యాచ్ విజయం తోడ్పడింది. కానీ ఇప్పటికీ ఒక చిన్న తప్పు చేసినా సీరిస్ చేజారిపోయే ప్రమాదం వుంది. ఇక నుండీ ప్రతి మ్యాచ్ లోనూNiranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6783059818433529191.post-1746588629211482552007-10-05T15:31:00.000-07:002015-01-12T08:20:07.591-08:00హిప్నాటిజము నా నటన
అవి నేను 10 వ తరగతి చదివే రోజులు. అప్పుడు హార్సిలీ హిల్స్ లో నవోదయ లో చదువుతున్నా.. మాకు తరువాతి రోజు చిత్తూర్ లో ఎన్ టి ఎస్ ఇ (నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జాం) ఉంది అప్పటికి మూడు రోజుల నుండి అందరం బాగా చదువుతున్నాము. ఇక రేపు వుదయం బయలుదేరాలి. అప్పుడు మా టీచర్లు ఎవరో ఒక హిప్నాటిస్టు ని పట్టుకొచ్చారు. హిప్నాటిజం ద్వారా జ్ణ్జాపక శక్తి బాగా పెరుగుతుంది అని చెప్పి అందరినీ గ్రౌండ్ లో కూర్చో బెట్టారు. ఆ Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6783059818433529191.post-52704210862857432562007-07-30T14:18:00.000-07:002007-07-30T14:34:39.418-07:00దా.. దా... దా.. శంకర్ దాదాఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా మా 'మెగాస్టార్ ' నటించి న సినిమా మొత్తానికి మొన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూడటానికి బాగానే కష్ట పడాల్సి వచ్చింది. ఇండియా లో ఐతే మొదటి ఫ్యాన్స్ షో మిస్ కాకుండా చూసే నేను ఇ ప్పుడూ కూడా మొదటి షో మిస్ కాకూడాదనే వుద్దేశం తో మా వూళ్ళో సినిమా వెయ్యకపోయినా పక్క వూళ్ళో (ఓ పాతిక మైళ్ళు దూరం ) చూడాలని డిసైడు అయ్యా . గురువారం సాయంత్రం 8.00 కి షో అని ఐడిల్ బ్రైన్ లో Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6783059818433529191.post-12641746351982862402007-07-23T22:31:00.000-07:002007-07-23T22:34:37.519-07:00భారతీయ ఐటి కంపెనీల వింత పోకడలు !!!ఈ వీకెండు నా పాత ఇంఫోసిస్ కొలీగు తో మాట్లాడుతుంటే ఈ ఇండియన్ కంపెనీల పైన ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ ఆధారం గా ఈ మధ్య ఈ కంపెనీల వింతపోకడలు, వుద్యోగులను వేధిస్తున్న తీరు గురించి ఒక ఆర్టికల్ రాద్దామనిపించింది.నేను ఇంఫోసిస్ లో 2003 నుండి 2006 వరకు చేసాను. 2002 వరకు ఇంఫోసిస్ లో పని చేయటం నా స్వప్నం. ఆ స్వప్నం నిజమైన రోజు ఎంత ఆనందించానో అనుభూతిలో చెప్పలేనిది. అలాంటి ఆనందం ఆవిరవటానికి ఎన్నో రోజులు పట్టలేదు.Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com8tag:blogger.com,1999:blog-6783059818433529191.post-23345818664456889602007-07-22T21:32:00.000-07:002007-07-22T22:24:55.148-07:00బాబోయ్ అప్రైజల్ !!!రాత్రి పది గంటలైంది, ఇంకా ఆఫీసులో ఎడతెగని పని తో కుస్తీ పడుతూ, రాత్రికి ఏమి తినాలి అని ఆలోచిస్తున్నా. ఎంతకీ రాస్తున్న డాక్యుమెంటు పూర్తి కాకపోవటం తో, పనికి పుల్‌స్టాప్ పెట్టి, ఇంటికి బయలుదేరా.. శీతాకాలపు మంచు నల్లటి చీకటి మీద కప్పిన తెల్ల దుప్పటి లాగా కనిపిస్తోంది.. రోడ్లన్నీ నిర్మానుష్యం గా ఉన్నాఇ. గంచిబౌలి నుండి కారు లో మియాపూర్ వైపు వెళ్ళుతున్నా.. రైల్వే గేటు పడకూడదని మనసులో గుర్తు కి వచ్చిన Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6783059818433529191.post-63289615680904288482007-07-18T14:14:00.001-07:002007-07-18T14:18:51.641-07:00Links to Watch/Listen Cricket Live on PCAnother Interesting Series in Indian Cricket on Cards... 3 Test and 7 ODIs againget England English Soil. To follow these matches here are few links http://www.action8cricket.com/watch_live_cricket_online.htm 22 $http://thinkersonmove.blogspot.com/2007/07/india-v-england-live-streaming.html Free Thru Sopcost player)https://cricketon.tv/drm/eventlist.asp - 99$http://apnaitv.com/Niranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6783059818433529191.post-33340150684024282782007-07-18T13:49:00.000-07:002007-07-18T13:51:45.982-07:00Smile.....Autor : UnknownSometimes we thinkThat our sorrows are so bigWe don’t share our pain..And we keep feeling sick..We hide Our troubleFrom our closest Friend..And we keep drifting in the seaThat never has an end..We cry in the dark &don’t let anybody see..Our pillows get wet..As the night flee..Morning Sun alsoNever adds glory..We continue with the past& the same old story..My dear friendI want uNiranjan Pulipatihttp://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.com0