తెలుగు సినిమాలు , ఆంధ్ర రాష్ట్ర రాజకీయలు, తెలుగు నవలలు , క్రికెట్ ఇవీ నాకు నచ్చినవి నేను మెచ్చినవి. వీటి పై నా అభిప్రాయాలు, గత స్మృతుల సమాహరమే "నేను చెప్పేది ఏమిటంటే.."
నవోదయ అంటే అభిమానం అనే కన్నా ఆత్మీయత అందాం !! మొదటి బ్యాచ్ అయితే ఇక చెప్పనక్కర లేదు ! ఎనభై మంది తో ఒక పెద్ద కుటుంబం ! ఎందుకో నాకు నవోదయ కాన్సెప్ట్ చాల బాగా నచ్చింది ! ఏమి తెలియని వయసులో వెళ్లి కాస్తో కూస్తో తెలుసుకొని బయట పడుతాం !! ప్రపంచం ఎలా ఉంటుందో అని ఉహించుకొని బయటకు వస్తే, నవోదయ జీవితం మనం ఎంత గా మిస్ అవుతామో తెలుస్తూ ఉంది .. అందుకే అంటారు ఆ రోజులే వేరు అని !! నవోదయం నిత్య నూత్న ఉషోదయం కల్లా కపటం లేని అనురాగం ఎల్లెలు లేని ఆనందం మళ్లీ మళ్ళీ రాని సంబరం
5 comments:
నిరంజన్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మహేశ్ గారి బ్లాగులో చదివాను.
మీరు నవోదయలో చదివారు కదా.
నేను విజయనగరం నవోదయలో చదివాను.
నవోదయలో ఎవరైనా చదివారని
చెబితే అదో అభిమానం. అంతే.
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
నవోదయ అంటే అభిమానం అనే కన్నా ఆత్మీయత అందాం !! మొదటి బ్యాచ్ అయితే ఇక చెప్పనక్కర లేదు ! ఎనభై మంది తో ఒక పెద్ద కుటుంబం !
ఎందుకో నాకు నవోదయ కాన్సెప్ట్ చాల బాగా నచ్చింది ! ఏమి తెలియని వయసులో వెళ్లి కాస్తో కూస్తో తెలుసుకొని బయట పడుతాం !! ప్రపంచం ఎలా ఉంటుందో అని ఉహించుకొని బయటకు వస్తే, నవోదయ జీవితం మనం ఎంత గా మిస్ అవుతామో తెలుస్తూ ఉంది .. అందుకే అంటారు ఆ రోజులే వేరు అని !!
నవోదయం
నిత్య నూత్న ఉషోదయం
కల్లా కపటం లేని అనురాగం
ఎల్లెలు లేని ఆనందం
మళ్లీ మళ్ళీ రాని సంబరం
Post a Comment